కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
చివరి తేదీ: జులై 25, 2020
జాబ్ రోల్ : జూనియర్ & సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ / జూనియర్ ట్రాన్స్ లేటర్ పోస్టుల సంఖ్య : - 275
సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టుల సంఖ్య : - 8
వయస్సు: 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
వయస్సులో సడలింపు: రిజర్వేషన్ ప్రకారం వర్తిస్తుంది.
జీతం :
జూనియర్ ట్రాన్స్ లేటర్ పోస్టు- లెవెల్ 6 కు 35,400 నుంచి 1,12,400 మధ్య ఉంటుంది.
సీనియర్ ట్రాన్స్ లేటర్ పోస్టుకు 44,900 నుంచి 1,42,400 వరకూ ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ సమయం : 29-06-2020 నుంచి 25-07-2020
రుసుము (పేమెంట్) చెల్లించడానికి చివరి తేదీ :
Online లో : 27.07.2020 (23:30)
Offline లో : 29.07.2020 (23:30)
Date of Computer Based Examination (Paper-I): 06-10-2020
Date of Paper-II (Descriptive Paper): 31-01-2021
The examination will consist of two papers.
Paper-I will consist of Objective Type Multiple choice questions only.
Paper-II -Descriptive type
There will be negative marking of 0.25 marks for each wrong answer in Paper-I.
No comments:
Post a Comment