కేంద్ర ప్రభుత్వం
ప్రణబ్ముఖర్జీ: రాష్ట్రపతి
మొహమ్మద్ హమిద్ అన్సారి: ఉపరాష్ట్రపతి
మొహమ్మద్ హమిద్ అన్సారి: ఉపరాష్ట్రపతి
కేంద్ర మంత్రి మండలి (కేబినెట్ మంత్రులు)
* మన్మోహన్ సింగ్: ప్రధానమంత్రి; ఇతర మంత్రులకు కేటాయించని మంత్రిత్వశాఖలు / డిపార్ట్మెంట్లకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు.
I) సిబ్బంది వ్యవహారాలు, II) ప్రజాసమస్యలు, III) పింఛన్లు, IV) ప్రణాళిక, V) అణుశక్తి విభాగం, VI) అంతరిక్ష విభాగం
I) సిబ్బంది వ్యవహారాలు, II) ప్రజాసమస్యలు, III) పింఛన్లు, IV) ప్రణాళిక, V) అణుశక్తి విభాగం, VI) అంతరిక్ష విభాగం
* పి.చిదంబరo
|
ఆర్థిక
|
||||||||||||||||||||||||||||||
* శరద్పవార్:
|
వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలు
|
||||||||||||||||||||||||||||||
* ఏకే ఆంటోనీ:
|
రక్షణ
|
||||||||||||||||||||||||||||||
* సుశీల్ కుమార్ షిండే:
|
హోం
|
||||||||||||||||||||||||||||||
* కె.రహమాన్ ఖాన్:
|
మైనారిటీ వ్యవహారాలు
|
||||||||||||||||||||||||||||||
* దిన్షా పటేల్:
|
గనులు
|
||||||||||||||||||||||||||||||
* అజయ్ మాకెన్ :
|
గృహ నిర్మాణ, పట్టణపేదరిక నిర్మూలన
|
||||||||||||||||||||||||||||||
* ఎం.ఎం.పళ్లంరాజు :
|
మానవ వనరుల అభివృద్ధి
|
||||||||||||||||||||||||||||||
* అశ్విని కుమార్ :
|
న్యాయ
|
||||||||||||||||||||||||||||||
* హరీశ్ రావత్ :
|
జలవనరులు
|
||||||||||||||||||||||||||||||
* చంద్రేశ్కుమారి కటోచ్ :
|
సాంస్కృతిక
|
||||||||||||||||||||||||||||||
* ఎం. వీరప్ప మొయిలీ :
|
పెట్రోలియం, సహజ వాయువులు
|
||||||||||||||||||||||||||||||
* ఎస్.జైపాల్రెడ్డి :
|
శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞానం
|
||||||||||||||||||||||||||||||
* కమల్నాథ్ :
|
పట్టణాభివృద్ధి,పార్లమెంటరీ వ్యవహారాలు
|
||||||||||||||||||||||||||||||
* వయలార్ రవి:
|
ప్రవాస భారతీయ వ్యవహారాలు
|
||||||||||||||||||||||||||||||
* కపిల్ సిబాల్ :
|
కమ్యూనికేషన్లు, ఐటీ
|
||||||||||||||||||||||||||||||
* సీపీ జోషి :
|
రోడ్డు రవాణా, హైవేలు
|
||||||||||||||||||||||||||||||
కేంద్ర మంత్రి మండలి (కేబినెట్ మంత్రులు)
|
సహాయ మంత్రులు (ఇండిపెండెంట్ ఛార్జ్)
* మనీశ్ తివారీ:
|
సమాచార, ప్రసార
|
* చిరంజీవి:
|
పర్యటక
|
* జ్యోతిరాదిత్య సింధియా:
|
విద్యుత్తు
|
* కె.హెచ్.మునియప్ప :
|
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు
|
* భరత్ సిన్హ్ సోలంకి :
|
తాగునీరు, పారిశుద్ధ్యం
|
* సచిన్ పైలట్ :
|
కార్పొరేట్ వ్యవహారాలు
|
* కె.వి.థామస్ :
|
వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ
|
* శ్రీకాంత్ కుమార్ జెనా :
|
గణాంకాలు, కార్యక్రమాల అమలు
|
* జయంతి నటరాజన్ :
|
పర్యావరణం, అడవులు
|
* పవన్సింగ్ ఘటోవర్ :
|
ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు
|
* జితేంద్ర సింగ్ :
|
క్రీడలు, యువజన వ్యవహారాలు
|
* కృష్ణ తీర్థ్ :
|
వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ
|
సహాయ మంత్రులు
|
|
* శశి థరూర్:
|
మానవ వనరుల అభివృద్ధి
|
* కె.సురేశ్:
|
కార్మిక, ఉపాధి కల్పన
|
* తారిఖ్ అన్వర్:
|
వ్యవసాయం, ఆహార శుద్ధి పరిశ్రమలు
|
* కె. సూర్యప్రకాశ్రెడ్డి :
|
రైల్వే
|
* రాణి నరా :
|
గిరిజన వ్యవహరాలు
|
* అధీర్ రంజన్ చౌధురి:
|
రైల్వే
|
* ఏహెచ్ ఖాన్ చౌధురి :
|
ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
|
* సర్వే సత్యనారాయణ :
|
రోడ్డు రవాణా, హైవేలు
|
* నినాంగ్ ఎరింగ్ :
|
మైనారిటీ వ్యవహారాలు
|
* దీపా దాస్మున్షి :
|
గ్రామీణాభివృద్ధి
|
* పోరిక బలరాంనాయక్ :
|
సామాజిక న్యాయం, సాధికారత
|
* కిల్లి కృపారాణి :
|
కమ్యూనికేషన్లు, ఐటీ
|
* లాల్చంద్ కటారియా :
|
రక్షణ
|
* ఇ.అహ్మద్ :
|
విదేశీ వ్యవహారాలు
|
* డి.పురందేశ్వరి :
|
వాణిజ్యం, పరిశ్రమలు
|
సహాయ మంత్రులు
* జితిన్ ప్రసాద:
|
రక్షణ, మానవ వనరుల అభివృద్ధి
|
* ఎస్.జగత్ రక్షకన్ :
|
పునరుత్పాదక ఇంధన వనరులు
|
* ఆర్.పి.ఎన్ సింగ్ :
|
హోం
|
* కె.సి.వేణుగోపాల్ :
|
పౌర విమానయానం
|
* రాజీవ్ శుక్లా :
|
పార్లమెంటరీ వ్యవహారాలు, ప్రణాళిక
|
* వి.నారాయణసామి :
|
సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, ప్రధాన మంత్రి కార్యాలయం
|
* పనబాక లక్ష్మి :
|
జౌళి
|
* నమోనారాయణ్ మీనా :
|
ఆర్థిక
|
* ఎస్.ఎస్.పళనిమాణిక్యం :
|
ఆర్థిక
|
* ప్రణీత్ కౌర్:
|
విదేశీ వ్యవహరాలు
|
* డి.నెపోలియన్ :
|
సామాజిక న్యాయం, సాధికారత
|
* ఎస్.గాంధీసెల్వన్ :
|
ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
|
* తుషార్అమర్సిన్హ్చౌధరి :
|
రోడ్డు రవాణా, హైవేలు
|
* పత్రీక్ప్రకాశ్బాపుపాటిల్ :
|
బొగ్గు
|
* రత్నజిత్ప్రతాప్నారాయణ్సింగ్ :
|
పెట్రోలియం, సహాజవాయువులు, కార్పొరేట్ వ్యవహారాలు
|
* ప్రదీప్ కుమార్ జైన్:
|
గ్రామీణాభివృద్ధి
|
* చరణ్దాస్ మహంత్ :
|
వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలు
|
* మిలింద్ దేవ్రా:
|
కమ్యూనికేషన్లు, ఐటీ
|
పదవులు - అధిపతులు / అధికారులు
* మన్మోహన్ సింగ్:
|
ఛైర్మన్, ప్లానింగ్ కమిషన్
|
* మీరా కుమార్:
|
స్పీకర్, లోక్సభ
|
* కరియా ముండా:
|
డిప్యూటీ స్పీకర్, లోక్సభ
|
* మహమ్మద్ హమీద్ అన్సారీ:
|
ఛైర్మన్ (రాజ్యసభ), ఉపరాష్ట్రపతి
|
* కె. రహ్మాన్ ఖాన్:
|
డిప్యూటీ ఛైర్మన్, రాజ్యసభ
|
* సుష్మా స్వరాజ్:
|
ప్రతిపక్ష నాయకురాలు (లోక్సభ)
|
* అరుణ్ జైట్లీ:
|
ప్రతిపక్ష నాయకుడు (రాజ్యసభ)
|
* మాంటెక్ సింగ్ అహ్లువాలియా:
|
డిప్యూటీ ఛైర్మన్, ప్లానింగ్ కమిషన్
|
* వి.ఎస్. సంపత్:
|
ప్రధాన ఎన్నికల కమిషనర్
|
* హరిశంకర్ బ్రహ్మ:
|
ఎన్నికల కమిషనర్
|
* వినోద్ రాయ్:
|
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
|
* జస్టిస్ కె.జి. బాలకృష్ణన్:
|
ఛైర్పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్
|
* మమతా శర్మ:
|
ఛైర్పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్
|
* ఎమ్.ఎస్. స్వామినాథన్:
|
ఛైర్మన్, జాతీయ రైతుల కమిషన్
|
* ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్:
|
ఛైర్మన్, యూపీఎస్సీ
|
* శివశంకర్ మీనన్:
|
జాతీయ భద్రతా సలహాదారు, ప్రధాన మంత్రి ప్రత్యేక సలహాదారు (అంతర్గత భద్రత)
|
* రతన్ టాటా:
|
ఛైర్మన్, ఇన్వెస్ట్మెంట్ కమిషన్
|
* వజాహత్ హబీబుల్లా:
|
ఛైర్ పర్సన్,నేషనల్కమిషన్ఫర్మైనారిటీస్
|
* విజయ్ ఎల్. కేల్కర్:
|
ఛైర్మన్, 13వ ఆర్థిక సంఘం
|
* దువ్వూరి సుబ్బారావు:
|
గవర్నర్, ఆర్బీఐ
|
* యు.కె. సిన్హా:
|
ఛైర్మన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)
|
* ప్రణయ్ సహాయ్:
|
డైరెక్టర్ జనరల్, సశస్త్ర సీమాబల్
|
* విజయ్ కుమార్:
|
డైరెక్టర్ జనరల్, (CRPF)
|
* రాజీవ్:
|
డైరెక్టర్ జనరల్, (CISF)
|
* రంజిత్ సిన్హా:
|
డైరెక్టర్ జనరల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)
|
* పి.కె. మెహతా:
|
డైరెక్టర్ జనరల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
|
* వైస్ అడ్మిరల్ ఎమ్.పి. మురళీధరన్:
|
డైరెక్టర్ జనరల్, ఇండియన్ కోస్ట్ గార్డ్
|
* ఆర్.కె. మేథౌకర్:
|
డైరెక్టర్ జనరల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG)
|
* యు.కె. బన్సల్:
|
డైరెక్టర్ జనరల్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
|
* ఎస్.సి. సిన్హా:
|
డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)
|
* వివేక్ కుమార్ అగ్నిహోత్రి:
|
సెక్రటరీ జనరల్, రాజ్యసభ
|
* టి.కె. విశ్వనాథన్:
|
సెక్రటరీ జనరల్, లోక్సభ
|
* ఎమ్.ఎస్. స్వామినాథన్:
|
డైరెక్టర్, రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW)
|
* ఎ.పి. సింగ్:
|
డైరెక్టర్, సీబీఐ
|
* నేచల్ సంధు:
|
డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో
|
* ప్రొఫెసర్ వేద్ ప్రకాష్:
|
ఛైర్మన్, యూజీసీ
|
* ఆర్. చిదంబరం:
|
భారత ప్రభుత్వ సాంకేతిక సలహాదారు.
|
* వి.కె. సారస్వత్:
|
రక్షణమంత్రికి సాంకేతిక సలహాదారు; డీఆర్డీఓ కార్యదర్శి
|
* కె. రాధాకృష్ణన్:
|
ఛైర్మన్, స్పేస్ కమిషన్, ఇస్రో
|
* శ్రీకుమార్ బెనర్జీ:
|
ఛైర్మన్, అటామిక్ ఎనర్జీ కమిషన్, సెక్రటరీ; డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ
|
* సత్యానంద్ మిశ్రా:
|
ముఖ్య సమాచార కమిషనర్ (CIC)
|
* ఎన్.కె. రఘుపతి:
|
ఛైర్మన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
|
* విశ్వ మోహన్ కటోచ్:
|
డైరెక్టర్ జనరల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్
|
* సి. చంద్రమౌళి:
|
రిజిస్ట్రార్ జనరల్, భారత జనాభా లెక్కల కమిషనర్.
|
* పివి.రెడ్డి:
|
ఛైర్మన్, లా కమిషన్
|
* శ్యామ్ బల్సారా:
|
ఛైర్మన్, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్
|
* ఎమ్.సి. జోషి:
|
ఛైర్పర్సన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్
|
* శామ్ పిట్రోడా:
|
ఛైర్మన్, నేషనల్ నాలెడ్జ్ కమిషన్
|
* ఎన్. శ్రీనివాసన్:
|
అధ్యక్షుడు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)
|
* ఎన్. చంద్రశేఖరన్:
|
ఛైర్మన్, నాస్కామ్ (NASSCOM)
|
* దిలీప్ మోడి:
|
అధ్యక్షుడు, అసోచామ్ (ASSOCHAM)
|
సాయుధ దళాలు - అధిపతులు
*
సుప్రీం కమాండర్:
|
రాష్ట్రపతి, ప్రణబ్ముఖర్జీ
|
*
చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్:
|
జనరల్ బిక్రమ్ సింగ్
|
*
చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్:
|
అడ్మిరల్ దేవేంద్రకుమార్ జోషీ
|
*
చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్:
|
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎకె బ్రౌనే
|
న్యాయ వ్యవస్థ - అధిపతులు
*
ఆల్తమాస్ కబీర్:
|
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
|
*
గులాం ఇ. వాహనవతి:
|
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
|
*
రోహింటన్ నారిమన్:
|
సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
|
రాష్ట్రాల సమాచారం
రాష్ట్రం
|
రాజధాని
|
గవర్నర్
|
ముఖ్యమంత్రి
|
ఆంధ్రప్రదేశ్
|
హైదరాబాద్
|
ఇ.ఎస్.ఎల్. నరసింహన్
|
ఎన్. కిరణ్కుమార్ రెడ్డి
|
అరుణాచల్ప్రదేశ్
|
ఇటానగర్
|
జనరల్(రిటైర్డ్) జె.జె. సింగ్
|
నబామ్ టూకి
|
అసోం
|
డిస్పూర్
|
జె.బి.పట్నాయక్
|
తరుణ్ గొగోయ్
|
బీహార్
|
పాట్నా
|
దేవానంద్ కొన్వర్
|
నితీష్ కుమార్
|
ఛత్తీస్గఢ్
|
రాయ్పూర్
|
శేఖర్ దత్
|
రమణ్ సింగ్
|
గోవా
|
పనాజి
|
కె. శంకర్ నారాయణన్ (అదనపు బాధ్యతలు)
|
మనోహర్ పారికర్
|
గుజరాత్
|
గాంధీనగర్
|
కమలా బేణిపాల్
|
నరేంద్ర మోడి
|
హర్యానా
|
చండీగఢ్
|
జగన్నాథ్ పహాడియా
|
భూపిందర్ ఎస్. హుడా
|
హిమాచల్ప్రదేశ్
|
సిమ్లా
|
ఊర్మిళాసింగ్
|
ప్రేమ్కుమార్ ధుమాల్
|
జమ్ముకాశ్మీర్
|
శ్రీనగర్ (వేసవి), జమ్ము (శీతాకాలం)
|
ఎన్.ఎన్. వోహ్రా
|
ఒమర్ అబ్దుల్లా
|
జార్ఖండ్
|
రాంచీ
|
సయ్యద్ అహ్మద్
|
అర్జున్ ముండా
|
కర్ణాటక
|
బెంగళూరు
|
హన్స్రాజ్ భరద్వాజ్
|
జగదీశ్ శెట్టర్
|
కేరళ
|
తిరువనంతపురం
|
హన్స్రాజ్ భరద్వాజ్ (అదనపు బాధ్యతలు)
|
ఉమెన్ చాందీ
|
మధ్యప్రదేశ్
|
భోపాల్
|
రామ్నరేష్ యాదవ్
|
శివరాజ్సింగ్ చౌహాన్
|
మహారాష్ట్ర
|
ముంబయి
|
కె. శంకర్ నారాయణన్
|
పృథ్విరాజ్ చవాన్
|
మణిపూర్
|
ఇంఫాల్
|
గురుబచన్ జగత్
|
ఒక్రాంఇబోబి సింగ్
|
మేఘాలయ
|
షిల్లాంగ్
|
ఆర్.ఎస్. ముషాహరి
|
ముకుల్ ఎ. సంగ్మా
|
మిజోరం
|
ఐజ్వాల్
|
వక్కం పురుషోత్తమన్
|
లాల్ తన్హావ్లా
|
నాగాలాండ్
|
కోహిమా
|
నిఖిల్కుమార్
|
నిఫ్యూరియో
|
ఒడిశా
|
భువనేశ్వర్
|
ఎమ్. సి. భండారీ
|
నవీన్ పట్నాయక్
|
పంజాబ్
|
ఛండీగఢ్
|
శివరాజ్పాటిల్
|
ప్రకాష్ సింగ్ బాదల్
|
రాజస్థాన్
|
జైపూర్
|
శివరాజ్ పాటిల్(యాక్టింగ్)
|
అశోక్గెహ్లాట్
|
సిక్కిం
|
గ్యాంగ్టక్
|
వాల్మీకి ప్రసాద్ సింగ్
|
పవన్ చామ్లింగ్
|
తమిళనాడు
|
చెన్నై
|
కె. రోశయ్య
|
జయలలిత
|
త్రిపుర
|
అగర్తల
|
డి.వై. పాటిల్
|
మాణిక్ సర్కార్
|
ఉత్తరాఖండ్
|
డెహ్రాడూన్
|
మార్గరెట్ అల్వా
|
విజయ్ బహుగుణ
|
ఉత్తరప్రదేశ్
|
లక్నో
|
బి.ఎల్. జోషి
|
అఖిలేష్ యాదవ్
|
పశ్చిమ బెంగాల్
|
కోల్కతా
|
ఎమ్.కె. నారాయణన్
|
మమతా బెనర్జీ
|
|
|
|
|
జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ వివరాలు
|
||||||||||||||||||||||||||||
|
||||||||||||||||||||||||||||
కేంద్రపాలిత ప్రాంతాలు - వివరాలు
|
||||||||||||||||||||||||||||
|
అంతర్జాతీయ సంస్థలు - అధిపతులు
*
బాన్ కి మూన్:
|
సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్యసమితి
|
*
ఆషా-రోజ్ మిగిరో:
|
డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఐరాస
|
*
క్రిస్టీన్ లగార్డ్ :
|
మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)
|
*
ఇరీనా బొకోవా:
|
డైరెక్టర్ జనరల్, యునెస్కో
|
*
మార్గరెట్ చాన్:
|
డైరెక్టర్ జనరల్, WHO
|
*
జోస్ గ్రజియానో డ సిల్వా:
|
డైరెక్టర్ జనరల్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ (FAo)
|
*
హరుహికొ కురుడ:
|
ప్రెసిడెంట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్
|
*
డొనాల్డ్ కబేరుక:
|
ప్రెసిడెంట్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్
|
*
జిమ్ యోంగ్ కిమ్:
|
ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్
|
*
అహ్మద్ సలీం:
|
సెక్రటరీ జనరల్, SAARC
|
*
యుకియా అమనో:
|
డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA)
|
*
సురిన్ పిట్సువాన్:
|
సెక్రటరీ జనరల్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN)
|
*
సలీల్ షెట్టి:
|
సెక్రటరీ జనరల్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
|
*
ఆండర్స్ ఫోగ్ రాస్మ్యుసేన్:
|
సెక్రటరీ జనరల్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)
|
*
అబ్దుల్లా సలీమ్ ఎల్-బాద్రి:
|
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (OPEC)
|
*
కమలేష్ శర్మ:
|
సెక్రటరీ జనరల్, కామన్వెల్త్
|
*
అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జాయని:
|
సెక్రటరీ జనరల్, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్
|
*
ఎక్మలద్దీన్ ఎహసాంగ్లు:
|
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్
|
*
జోస్మిగెల్ ఇన్సల్జా సలినాస్:
|
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్
|