* మన్మోహన్ సింగ్:
|
ఛైర్మన్, ప్లానింగ్ కమిషన్
|
* మీరా కుమార్:
|
స్పీకర్, లోక్సభ
|
* కరియా ముండా:
|
డిప్యూటీ స్పీకర్, లోక్సభ
|
* మహమ్మద్ హమీద్ అన్సారీ:
|
ఛైర్మన్ (రాజ్యసభ), ఉపరాష్ట్రపతి
|
* కె. రహ్మాన్ ఖాన్:
|
డిప్యూటీ ఛైర్మన్, రాజ్యసభ
|
* సుష్మా స్వరాజ్:
|
ప్రతిపక్ష నాయకురాలు (లోక్సభ)
|
* అరుణ్ జైట్లీ:
|
ప్రతిపక్ష నాయకుడు (రాజ్యసభ)
|
* మాంటెక్ సింగ్ అహ్లువాలియా:
|
డిప్యూటీ ఛైర్మన్, ప్లానింగ్ కమిషన్
|
* వి.ఎస్. సంపత్:
|
ప్రధాన ఎన్నికల కమిషనర్
|
|
|
* హరిశంకర్ బ్రహ్మ:
|
ఎన్నికల కమిషనర్
|
* వినోద్ రాయ్:
|
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
|
* జస్టిస్ కె.జి. బాలకృష్ణన్:
|
ఛైర్పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్
|
* మమతా శర్మ:
|
ఛైర్పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్
|
* ఎమ్.ఎస్. స్వామినాథన్:
|
ఛైర్మన్, జాతీయ రైతుల కమిషన్
|
* ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్:
|
ఛైర్మన్, యూపీఎస్సీ
|
* శివశంకర్ మీనన్:
|
జాతీయ భద్రతా సలహాదారు, ప్రధాన మంత్రి ప్రత్యేక సలహాదారు (అంతర్గత భద్రత)
|
* రతన్ టాటా:
|
ఛైర్మన్, ఇన్వెస్ట్మెంట్ కమిషన్
|
* వజాహత్ హబీబుల్లా:
|
ఛైర్ పర్సన్,నేషనల్కమిషన్ఫర్మైనారిటీస్
|
* విజయ్ ఎల్. కేల్కర్:
|
ఛైర్మన్, 13వ ఆర్థిక సంఘం
|
* దువ్వూరి సుబ్బారావు:
|
గవర్నర్, ఆర్బీఐ
|
* యు.కె. సిన్హా:
|
ఛైర్మన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)
|
* ప్రణయ్ సహాయ్:
|
డైరెక్టర్ జనరల్, సశస్త్ర సీమాబల్
|
* విజయ్ కుమార్:
|
డైరెక్టర్ జనరల్, (CRPF)
|
* రాజీవ్:
|
డైరెక్టర్ జనరల్, (CISF)
|
* రంజిత్ సిన్హా:
|
డైరెక్టర్ జనరల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)
|
* పి.కె. మెహతా:
|
డైరెక్టర్ జనరల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
|
* వైస్ అడ్మిరల్ ఎమ్.పి. మురళీధరన్:
|
డైరెక్టర్ జనరల్, ఇండియన్ కోస్ట్ గార్డ్
|
* ఆర్.కె. మేథౌకర్:
|
డైరెక్టర్ జనరల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG)
|
* యు.కె. బన్సల్:
|
డైరెక్టర్ జనరల్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
|
* ఎస్.సి. సిన్హా:
|
డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)
|
* వివేక్ కుమార్ అగ్నిహోత్రి:
|
సెక్రటరీ జనరల్, రాజ్యసభ
|
* టి.కె. విశ్వనాథన్:
|
సెక్రటరీ జనరల్, లోక్సభ
|
* ఎమ్.ఎస్. స్వామినాథన్:
|
డైరెక్టర్, రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW)
|
* ఎ.పి. సింగ్:
|
డైరెక్టర్, సీబీఐ
|
* నేచల్ సంధు:
|
డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో
|
* ప్రొఫెసర్ వేద్ ప్రకాష్:
|
ఛైర్మన్, యూజీసీ
|
* ఆర్. చిదంబరం:
|
భారత ప్రభుత్వ సాంకేతిక సలహాదారు.
|
* వి.కె. సారస్వత్:
|
రక్షణమంత్రికి సాంకేతిక సలహాదారు; డీఆర్డీఓ కార్యదర్శి
|
* కె. రాధాకృష్ణన్:
|
ఛైర్మన్, స్పేస్ కమిషన్, ఇస్రో
|
* శ్రీకుమార్ బెనర్జీ:
|
ఛైర్మన్, అటామిక్ ఎనర్జీ కమిషన్, సెక్రటరీ; డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ
|
* సత్యానంద్ మిశ్రా:
|
ముఖ్య సమాచార కమిషనర్ (CIC)
|
* ఎన్.కె. రఘుపతి:
|
ఛైర్మన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
|
* విశ్వ మోహన్ కటోచ్:
|
డైరెక్టర్ జనరల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్
|
* సి. చంద్రమౌళి:
|
రిజిస్ట్రార్ జనరల్, భారత జనాభా లెక్కల కమిషనర్.
|
* పివి.రెడ్డి:
|
ఛైర్మన్, లా కమిషన్
|
* శ్యామ్ బల్సారా:
|
ఛైర్మన్, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్
|
* ఎమ్.సి. జోషి:
|
ఛైర్పర్సన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్
|
* శామ్ పిట్రోడా:
|
ఛైర్మన్, నేషనల్ నాలెడ్జ్ కమిషన్
|
* ఎన్. శ్రీనివాసన్:
|
అధ్యక్షుడు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)
|
* ఎన్. చంద్రశేఖరన్:
|
ఛైర్మన్, నాస్కామ్ (NASSCOM)
|
* దిలీప్ మోడి:
|
అధ్యక్షుడు, అసోచామ్ (ASSOCHAM)
|